Posted inTelugu News
ధనుష్ ఫైర్డ్ అప్ స్పీచ్ నిజాలు చెప్పిన రోజు
నిన్న చెన్నైలో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ప్రసంగం ఇండస్ట్రీలో చర్చనీయ అంశంగా మారింది. సాధారణంగా చాలా సున్నితంగా, శాంతంగా మాట్లాడే ధనుష్‌ను అభిమానులమాత్రమే కాదు, సాంఘిక సందర్భాల్లో కూడా కోపంతో చూశాం అనేది చాలా అరుదు. ఎప్పుడూ…