తమిళనాడులో ఫెయిల్ అయిన ‘కుబేర’, తెలుగులో హిట్!

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు ప్రేక్షకులంటే ప్రత్యేక మక్కువ. వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ సినిమాతో తెలుగు మార్కెట్‌లో అతడికి క్రేజ్ రెట్టింపయింది. ఆ చిత్రం రెండు భాషల్లోనూ మంచి హిట్‌గా నిలిచింది. ఇటీవల ఆయన నటించిన ‘రాయన్’ తమిళంలో…