Posted inTelugu News
కుభేర త్రయం మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధం!
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న "కుభేర" సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబయి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా, నాగార్జున ఈడీ ఆఫీసర్‌గా…