Posted inTelugu News
కూలీ ప్రమోషన్లలో కొత్త ట్రెండ్
ఒక సినిమా విడుదలవ్వాలంటే, అది ప్రేక్షకుల దృష్టికి చేరి, థియేటర్ల వరకు తీసుకెళ్లడం మేకర్స్‌కి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా స్టార్ కాస్ట్‌పై ఆధారపడకుండా, కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకర్షించాలి అంటే నిజంగానే కత్తి మీద సామే. అందుకే, వినూత్న ప్రమోషన్ ప్లాన్స్‌తో…