రజనీకాంత్ కూలీ ఫ్లాప్ టాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ నటులు…

కూలీ సెన్సేషనల్ కలెక్షన్స్ – విక్రమ్ రికార్డు బ్రేక్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కూలీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్…

అతడు రీ రీలీజ్‌కు అవాంతరాలు

“అతడు” సినిమా స్పెషల్ ప్రీమియర్లతో రీ రీలీజ్ అయింది, కానీ ఈసారి టైమింగ్ మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావడం లేదు. తొలి రెండు రోజులుగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మంచి వసూలు ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో…

రజినీకాంత్ చమత్కారాలు కూలీ ఈవెంట్‌లో

సూపర్ స్టార్ రజినీకాంత్ చలనచిత్ర ప్రమోషన్‌లకు తనదైన శైలిలో హాస్యంతో, సరళతతో ఆకట్టుకుంటూ ఉంటారు. చెన్నైలో జరిగిన ‘కూలీ’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన మరోసారి అదే మంత్రాన్ని పాటించారు. సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి వ్యాఖ్యానిస్తూ, రజినీ…

కూలీకి ఏ సర్టిఫికెట్ – రజినీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్!

డైరెక్టర్లు ఎప్పుడూ తమ మనసులో ఒక ఆలోచనతో సినిమా మొదలు పెడతారు. కానీ పరిస్థితులు, నిర్మాతలు, హీరోల డిమాండ్లు కారణంగా ఆ ఆలోచన మారిపోవడం సహజం. అయితే కొందరు మాత్రమే తాము నమ్మిన కథను ఎలాంటి రాజీ లేకుండా చూపించాలనే పట్టుదలతో…

లోకేష్ కనకరాజ్ హీరోగా డెబ్యూట్

దక్షిణ భారత సినిమా పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ ఒకరు. మానగరం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా శుభారంభం చేసిన ఆయన, ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా నిలిచాడు. అనంతరం వచ్చిన మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో తనదైన ముద్రవేశాడు.…

మహాభారతం తర్వాత రిటైర్ కాదు: ఆమిర్ ఖాన్ క్లారిటీ

మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్‌ తన…

రజినీకాంత్-వెట్రిమారన్ సినిమా పై ఊహాగానాలు!

ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న రజినీకాంత్, ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ "కూలీ" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న…