Posted inTelugu News
కేతిక శర్మ సోషల్ మీడియా బ్రేక్‌తో షాక్
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు సినీ ప్రముఖులు. అయితే, అప్పుడప్పుడు సడన్‌గా సోషల్ మీడియా బ్రేక్ తీసుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి అలాంటి…