Posted inTelugu News
ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్పై ఇ-సిగరెట్ వివాదం
కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో ఉన్న ఈ సిరీస్ కథాంశం, బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ కామెడీగా…