Posted inTelugu News
“తమ్ముడితో సినిమా చేయను” – నాని సోదరి దీప్తి క్లారిటీ
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం పీక్‌లో కొనసాగుతోంది. దసరా హిట్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ, తన స్థానాన్ని మరింత బలపర్చుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై…