Posted inTelugu News
జైలర్ 2లో నాగార్జున విలన్?
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో హీరోగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా అక్కినేని నాగార్జునను తీసుకోవాలని దర్శకులు ఆలోచిస్తున్నారన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫ్యాన్స్‌లో కొంత ఆసక్తి, కొంత అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికే…