Posted inTelugu News
అనిరుధ్ మ్యూజిక్‌పై పెరుగుతున్న విమర్శలు
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇటీవల వరుస సినిమాలతో వస్తున్నా, ఆయన మ్యూజిక్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు “అనిరుధ్ మ్యూజిక్ అంటే హిట్ గ్యారంటీ” అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు…