Posted inTelugu News
రజనీ–కమల్ సినిమా: ఖుష్బూ తప్పుడు పుకార్లపై క్లారిటీ
కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌ల కలయికలో ఒక భారీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. ప్రారంభంలో ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్‌ను దర్శకుడిగా…