Posted inTelugu News
వయొలెన్స్ నాని… క్లాస్ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్!
నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న కథలతోనే ప్రేక్షకులను అలరించాడు. ‘అష్టాచమ్మా’ నుంచి ‘జెంద పి’ వరకూ ఆయన సినిమాలకు ఒక ఫీల్‌గుడ్ అటిట్యూడ్ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో నానికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం…