Posted inTelugu News
అజిత్ మాస్ రీ ఎంట్రీ, గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ హైప్
గత కొంతకాలంగా అజిత్ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. వలిమై మరియు తునివు తమిళనాడులో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఫ్యాన్స్ వాటిని గర్వంగా చెప్పుకోలేని యావరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇక విడాముయార్చి (పట్టుదల) విషయానికి వస్తే, అది అతి పెద్ద డిజాస్టర్‌గా…