గోవింద స్పృహ తప్పి ఆసుపత్రిలో చేరిక

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇటీవల శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చికిత్సలో ఉన్న సమయంలోనే కొందరు సోషల్ మీడియాలో ఆయన మరణించారని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.…