Posted inTelugu News
భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ రీషూట్ల కారణంగా ఆలస్యం
ప్రసిద్ధ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘లవ్ అండ్ వార్’ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అగ్రతారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, కేవలం కొన్ని కీలక సన్నివేశాలను సరిదిద్దడానికి రీషూట్ల కారణంగా…