Posted inTelugu News
రష్మిక మందన్న స్వర్ణ దేవాలయ సందర్శనం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం కాలి గాయంతో షూటింగ్స్‌కు దూరంగా ఉంది. అయితే, త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని ఆమె ప్రయత్నిస్తోంది. ఈ బ్రేక్‌లో కూడా రష్మిక తన హిందీ సినిమా "చావా" ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొంటూ…