Posted inTelugu News
మెగాస్టార్ బర్త్డే ట్రిపుల్ ట్రీట్ రెడీ
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎప్పటిలాగే భారీ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి అయితే అభిమానుల ఆశలు నిజం కాబోతున్నట్టు సమాచారం. చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన సెన్సేషనల్ అప్డేట్స్ బర్త్ డే రోజున రానున్నాయి. ‘విశ్వంభర’…