Posted inTelugu News
SSMB29 లో రాచమౌళి ప్లాన్ చేసిన స్పెషల్ సాంగ్
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత అంచనాలు ఉన్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కూడా ఉంది. ఈ మూవీ ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ SSMB29 పేరుతో సెట్స్‌పై షూటింగ్ పూర్తి శ్రద్ధతో సాగుతోంది. ఫ్యాన్స్ ఉత్సాహంతో…