Posted inTelugu News
ముమైత్ ఖాన్ జీవితం: కష్టం, ఆరోగ్యం, తిరిగి బుల్లితెరపై
తెలుగు ప్రేక్షకులకు ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ సందర్భంలో టాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అప్పట్లో సోషల్…