పెళ్లి తర్వాత నాగచైతన్య లైఫ్‌లో మార్పులు – శోభితపై ఆసక్తికర కామెంట్స్!

పెళ్లి తర్వాత జీవితంలో మార్పులు వస్తాయనే మాట సినీ సెలబ్రిటీలకూ వర్తిస్తుందన్న సంగతి మరోసారి రుజువైంది. వరుస ఫ్లాప్‌లతో వెనుకబడ్డ అక్కినేని నాగచైతన్య, పెళ్లి తర్వాత తండేల్ రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. హిట్ కొట్టకపోతే ఇంట్లో పరువు పోతుందని తండేల్…

నాగార్జున 100వ సినిమా కోసం కొత్త దర్శకుడు ఫిక్స్?

అక్కినేని నాగార్జున వంద సినిమాల మైలురాయికి చేరువలో ఉన్నారు. కుబేర వందో సినిమా అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్యామియోలు, ప్రత్యేక పాత్రలు, కేవలం కొన్ని నిమిషాలే కనిపించే పాత్రలను కలుపుకుంటే, నాగ్ ఈ మైలురాయిని ఇప్పటికే దాటి ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు…

మెగాస్టార్ మూవీకి రమణ గోగుల మ్యాజిక్!

ఇండస్ట్రీకి దూరమైపోయాడని భావించిన రమణ గోగులను సంక్రాంతి సందర్భంగా తిరిగి తెరపైకి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోలియోలు ఊహించిన దానికన్నా అద్భుతమైన ఫలితం అందుకున్నారు. "గోదారి గట్టు మీద రామసిలకవే" అంటూ ఆయన పాడిన పాట నెట్టింట హోరెత్తిపోవడమే కాదు,…

రామ్ చరణ్ స్పోర్టివ్ మాస్ ఎంటర్‌టైనర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సన సమక్షంలో తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీపై రోజుకో క్రేజీ అప్‌డేట్ వస్తోంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే, హీరో ఏ ఆటకు సంబంధించిన…

“తమ్ముడితో సినిమా చేయను” – నాని సోదరి దీప్తి క్లారిటీ

నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం పీక్‌లో కొనసాగుతోంది. దసరా హిట్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ, తన స్థానాన్ని మరింత బలపర్చుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై…

నాగార్జున కోసం మొదలైన కథ వెంకటేష్ వద్ద ఆగింది!

ఈ తరం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది 2013లో విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతోనే. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఘన విజయాన్ని…

త్రివిక్రమ్ సినిమాకు సాయిపల్లవి – ఆసక్తికర చర్చ!

సాయిపల్లవిని హీరోయిన్‌గా ఒప్పించడం ఎంత కష్టమైన పనో ఇటీవల దర్శకుడు చందూ మొండేటి తన అనుభవంతో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆమెను ఒప్పించే సమయంలో ఎన్ని సందేహాలు నివృత్తి చేయాలో, ఎంత శ్రమ పడాలో ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. "నా తర్వాత…

నాగార్జున స్ట్రాటజీ – నాగ చైతన్య, అఖిల్ కెరీర్‌పై ప్రభావం?

అతనికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రాకపోవడం కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఈ పరిస్థితుల్లో నాగార్జున వారిని ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది. నిజానికి, నాగార్జున అవసరమైన సమయంలో తన కొడుకులకు…

సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన రంభ!

90వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో రంభ ఒకరు. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఆమె, గ్లామర్ రోల్స్‌తో పాటు తన ప్రత్యేకమైన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మహా సముద్రం సినిమాలో ఆమె స్పెషల్…

తరుణ్ భాస్కర్ డైరెక్షన్ ఎప్పుడో? యాక్టింగ్‌తో బిజీగా రౌడీ డైరెక్టర్!

పదేళ్ల కెరీర్‌లో కేవలం మూడు సినిమాలే తెరకెక్కించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మూడు చిత్రాలతోనే యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండతో పెళ్లిచూపులు ద్వారా దర్శకుడిగా మారిన తరుణ్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందితో మరో…

మాస్ రాజా కొత్త ప్రయోగం – క్లాస్ టచ్‌లో రవితేజ నెక్ట్స్!

రవితేజకు "మాస్ రాజా" అనే పేరు యాదృచ్ఛికంగా రాలేదు. అతని కెరీర్‌లో ఎక్కువ విజయం మాస్ చిత్రాల ద్వారానే వచ్చాయి. అయితే, ప్రతిసారి అదే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని భావించే రవితేజ, అప్పుడప్పుడూ భిన్నమైన, క్లాస్ టచ్…

మంచు ఫ్యామిలీ వివాదం, విష్ణు సెటైరికల్ సమాధానం వైరల్

ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ మరియు మోహన్ బాబు మధ్య చెలరేగిన గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. కోర్టు కేసులు, పరస్పర విమర్శలు ఈ కుటుంబ వివాదాన్ని మరింత హాట్ టాపిక్‌గా…