నితేష్ తివారీ రామాయణం, గ్లోబల్ రేంజ్‌లో గ్రాండ్ ప్రాజెక్ట్

నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం గురించి చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రామాయణ మహత్యాన్ని అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ సినిమా రూపొందిస్తున్నామని, గ్రాండ్ విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ స్థాయిలో…

క్రిప్టో కేసులో తమన్నా, కాజల్ పేర్లు – నోటీసులపై ఆమె స్పందన

పాండిచ్చేరిలో చోటుచేసుకున్న క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి నటీమణులు తమన్నా, కాజల్ అగర్వాల్ విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఉందని పాండిచ్చేరి పోలీసులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపుతూ, పాండిచ్చేరికి చెందిన…

దేవకట్టా కంబ్యాక్ – ‘మయసభ’తో సక్సెస్ సాధిస్తారా?

దర్శకుడు దేవకట్టా సినిమాల నుంచి ఐదేళ్లుగా దూరంగా ఉన్నారు. ‘రిపబ్లిక్’ తర్వాత ఇప్పటి వరకు ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. కమర్షియల్ డైరెక్టర్గా తనను తాను నిరూపించుకోలేకపోవడంతో, అవకాశాలు దూరమయ్యాయి. వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దేవకట్టా, ఆ…

రానా గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్ – కొత్త స్క్రిప్ట్ సిద్ధం!

లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా కెరీర్ ఆరంభంలోనే కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సరైన హిట్లు లేకపోవడంతో పాటు, కొంతకాలం అనారోగ్య సమస్యలతో బ్రేక్ తీసుకున్న రానా, తన కెరీర్ మార్గాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. నటన కంటే ఎక్కువగా…

చైతూతో మ‌సుద దెయ్యం ఫోటో.. నెట్టింట వైర‌ల్

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుతూ,…

ప్రభాస్‌కు అసలైన లేడీ ఫ్రెండ్!

మలయాళం, తమిళ సినిమాల్లో కథానాయికగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్, ఇప్పుడు తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతోంది. మలయాళంలో పట్టం పోల్ (2013) ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన మాళవిక, ఆ తర్వాత లెజెండరీ దర్శకుడు మజీద్ మజీది తెరకెక్కించిన బియాండ్…

నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబో సెట్స్ పైకి వచ్చేనా?

ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత గ్యాప్ ఏర్పడినా, కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టాక, కేవలం జాతిరత్నాలు మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రమే…

మెగాస్టార్ చిరంజీవి 158, హీరోయిన్‌గా రాణీ ముఖర్జీ?

మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అధికారికంగా లాక్ అయిన విషయం తెలిసిందే. ‘దసరా’ సినిమాతో తన మాస్ డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్, చిరంజీవికి భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ను సిద్ధం చేస్తున్నాడు. 30…

నేచురల్ స్టార్ నాని – బ్లాక్‌బస్టర్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ - 3 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తన స్వంత నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తున్న నాని, ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు తీసుకెళ్లాడు.…

త్వ‌ర‌లో వెండి తెర‌పై బంగారు ద‌ర్శ‌కుడి క‌థ‌

ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కళా తపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ జీవిత ఆధారంగా "విశ్వ దర్శనం" పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. జనార్ధన మహర్షి ఎంతో…

బాలయ్య ‘అఖండ 2’ కోసం భారీ రెమ్యూనరేషన్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో అగ్రగామిగా దూసుకుపోతున్నాడు. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య, తాజాగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’తో మరో విజయాన్ని తన ఖాతాలో…

థమన్ ఆలస్యం, నందమూరి అభిమానుల్లో నిరాశ

బాలకృష్ణ, థమన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్‌ ఇంటిపేరు సైతం నందమూరిగానే మారిపోయిందని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. బాలయ్య స్వయంగా ఆయనను "నా తమ్ముడు" అంటూ ఆదరించగా, థమన్‌ కూడా విశ్వసనీయతతో బాలయ్యకు అంకితభావంతో పనిచేస్తున్నాడు. బాలయ్యకు…