Posted inTelugu News
విజయ్ ఆంటోనీ ట్వీట్ వివాదం: నెటిజన్ల ఫైర్, వెంటనే సవరణ
తన కెరీర్ మొత్తాన్ని చూసుకుంటే విజయ్ ఆంటోనీకి గుర్తింపు తెచ్చినవి కేవలం రెండు సినిమాలు — బిచ్చగాడు మరియు బిచ్చగాడు 2. ఇతర సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, దశాబ్దం దాటిన కెరీర్‌లో ఆయన బిజీగా ఉండటం ఆశ్చర్యమే. తాజాగా, పెహల్గాం దుర్ఘటన…