Posted inTelugu News
హైదరాబాద్: పవన్–జూనియర్ ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ విచారణ
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు కీలక విచారణ జరిగింది. తమ అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను…