Posted inTelugu News
తండేల్ విజయ పరవశం – చైతు కోసం కొత్త శకం!
ఎన్నాళ్ళో వేచిన ఉదయం" పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. గత కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి కనీసం టాక్ కూడా తెచ్చుకోలేక, యుఎస్ ప్రీమియర్లలోనే డిజాస్టర్‌గా నిలిచాయి. 'థాంక్ యు', 'కస్టడీ' మొదటి రోజు సాయంత్రానికే చేతులు ఎత్తుకున్న కారణంగా…