అజిత్ కొత్త సినిమా కదలికలు షురూ?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త సినిమా గురించి గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో పరిస్థితులు మారుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న…

కార్తీ అన్న‌గారు రిస్క్ చేస్తారా?

కొన్ని సినిమాలు ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ రిజల్ట్‌ను చూసుకుని, ఇతర భాషల్లో విడుదల చేయాలా వద్దా అన్న నిర్ణయానికి వస్తుంటాయి. ఇప్పటికే డబ్బింగ్ పూర్తయ్యినా, రిలీజ్ ఖర్చులు కూడా రాకపోవచ్చన్న భయంతో ఆ వెర్షన్‌ను ఆపేస్తారు. గతంలో…

శింబు ఇంటర్వ్యూలో బోల్డ్ రియల్ స్టేట్మెంట్: ఇప్పటికీ వర్జిన్

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో శింబు. చిన్ననాటి చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శింబు, తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడం ద్వారా వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. మన్మథ్తో స్క్రీన్ రైటర్‌గా తన సత్తా చాటిన…

ప్రదీప్ రంగనాథన్ మళ్లీ దర్శకుడిగా వస్తున్నారు: 2026లో భారీ సినిమా

తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పేరు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ఆ సినిమాతో ఆయన దర్శకుడిగా మరియు హీరోగా డ్యూయల్ రోల్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించాడు.…

కర్ణాటక వివాదంతో తడిసిన ‘థగ్ లైఫ్’ వసూళ్లు

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారీ అంచనాల చిత్రంగా 'థగ్ లైఫ్' జూన్ 5న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ మొదటి షో నుంచే సినిమా మీద నెగటివ్ టాక్ నెలకొంది. మణిరత్నం ఈసారి కూడా తన పాత ఫార్ములాను…

జన్ నాయకన్ సినిమా: భగవంత్ కేసరి రీమేక్ కాదు, ఒకే సీన్ మాత్రమే రీమేక్

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌పతి విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమా 'జన్ నాయకన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి వేడుకల‌కు ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా…

కూలీ నుంచి హీరో వరకు: సూరి ప్రేరణాత్మక ప్రయాణం

రోజుకి వందల మందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందరూ అక్కడ నిలదొక్కుకోవడం సాధ్యం కాదు. కొందరికి వారసత్వం వరంగా ఉంటే, మరికొందరైతే ఎలాంటి నేపథ్యం లేకుండా కేవలం తమ పట్టుదల, కష్టంతోనే ముందుకు వస్తారు. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే…