Posted inTelugu News
బాషా వెనుక రాజకీయ గేమ్: రజనీకాంత్ ఎక్స్పోజ్ చేసిన అసలైన కథ!
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమాల్లో బాషాకి ప్రత్యేక స్థానం ఉంది. 1995లో విడుదలైన ఈ సినిమా రజనీకి తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. అయితే, ఈ మాస్ బ్లాక్బస్టర్ వెనుక రాజకీయంగా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.…