Posted inTelugu News
తిరుపతిలో అఖిల్ ‘లెనిన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం!
అక్కినేని యువ వారసుడు అఖిల్ ఇటీవలే ముంబయికి చెందిన జైనబ్ రవ్జీని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం నిశ్చితార్థం అనంతరం ఇరు కుటుంబాలు ఒక సంవత్సరం పాటు వేచి చూశాయి. ఈ గ్యాప్లో…
