Posted inTelugu News
ఆ ఘటనతో వెనుకడుగు వేసిన డాకు మహరాజ్
నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందించిన డాకు మహరాజ్ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్గా విడుదలవుతుంది. సినిమా పై అంచనాలు ఎంత ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ప్రమోషన్ విషయంలో కొన్ని ఫ్యాన్స్ నుండి కొంత నిరసన వ్యక్తమవుతోంది.…