రామ్ లిరిక్స్ రాసిన పాట తో ‘ఆంధ్రా కింగ్’ సర్‌ప్రైజ్

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు తమ సత్తా పాటలలో గానంగా చూపించడం కొత్త విషయం కాదు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి నటులు ఎన్నోసార్లు పాటలు పాడి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే, పాటలు రాసేందుకు మాత్రం ఇప్పటివరకు ఎవరూ పెద్దగా ముందుకు రావడం…

సిరివెన్నెలపై త్రివిక్రమ్ హృదయ స్పందన

తెలుగు సినిమా గీత రచనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక శిఖరం లాంటి పేరు. ఆయన పాటలు భావప్రధమైనవిగా, ఆలోచనలకు ఆహ్వానం పలికేలా ఉంటాయి. ఆయ‌న గాత్రంలో కాదు కానీ కలంలో భావోద్వేగాలను పలికించిన వాడు. ఈ గొప్ప కవి పట్ల ప్రత్యేకమైన…

త్రివిక్రమ్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రిపై గొప్ప వ్యాఖ్యలు

సిరివెన్నెల సీతారామశాస్త్రి మీద త్రివిక్రమ్ కి ఉన్న అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో సిరివెన్నెల గురించి ఇచ్చిన ఆయన స్పీచ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో కోట్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటోంది. ఆ స్పీచ్ లోని మాటలు,…

గాయనిగా ప్రసిద్దైన కల్పన ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం

తెలుగు సంగీత ప్రపంచంలో అనేక సంవత్సరాలుగా తన పాటలతో, డబ్బింగ్ పెర్ఫార్మన్స్‌తో పేరున్న ప్రముఖ నేపథ్య గాయనిగా పేరొందిన కల్పన మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 2.5 దశాబ్దాల పాటు పాటలు పాడుతూ, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా కూడా తనకు ప్రత్యేక గుర్తింపు…

భీమ్స్‌ మ్యూజిక్‌ మాంత్రికం: ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సెన్సేషన్‌

స్టార్ హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిని ఎంపిక చేయడం రోజురోజుకూ పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో భీమ్స్‌ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2025 సంక్రాంతికి విడుదలైన "వస్తున్నాం" సినిమా కోసం భీమ్స్ కంపోజ్ చేసిన మూడు పాటలే…

శేఖర్ మాస్టర్ స్టెప్స్: రొమాంటిక్ లేదా వివాదాస్పద?

గత దశాబ్దంలో తెలుగు సినిమాలలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. దివంగత రాకేష్ మాస్టర్ వద్ద శిష్యుడిగా పనిచేసిన శేఖర్, తర్వాత తన స్వంత ప్రయత్నాలతో ఎన్నో అవకాశాలు సొంతం చేసుకుని స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవికి…