Posted inTelugu News
సిద్ధూ జొన్నలగడ్డ ఓటీటీ ఎంట్రీ!
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ వేదికలపై కూడా తమ ప్రతిభను చూపించాలని చూస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత అవకాశాలు తగ్గిపోతే ఇబ్బందులు పడాల్సి వచ్చేది.…