అవికా గోర్ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతోంది

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అవికా గోర్, ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది. సీరియల్ తర్వాతే ఆమె ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం వల్ల రాజ్ తరుణ్‌కు మాత్రమే…

దేవకట్టా రీ ఎంట్రీ: మయసభతో మరోసారి అభిప్రాయాల యాత్ర

దర్శకుడు దేవకట్టా పేరు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ వంటి సినిమాలతో ఓ తత్వవేత్తలాంటి అభిప్రాయాలు గల దర్శకుడిగా తనదైన ముద్ర వేసారు. ఈ రెండు సినిమాలే ఆయనకు దర్శకుడిగా ఎనలేని క్రెడిబిలిటీను తీసుకువచ్చాయి. సమాజంపై, వ్యక్తులపై, వ్యవస్థలపై…

ఫ్యామిలీ మ్యాన్ 3 రిలీజ్ అప్‌డేట్: అక్టోబర్‌ లేదా నవంబర్‌లో స్ట్రీమింగ్!

భారతదేశంలో సంచలన విజయం సాధించిన వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ రెండు సీజన్లు ఇప్పటికే భారీ హిట్ కావడం తెలిసిందే. విపరీతమైన స్పందన రావడంతో మేకర్స్ రాజ్ &…

రానా నాయుడు 2 ప్రమోషన్స్‌లో రానా ఆసక్తికర విషయాలు

బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'రానా నాయుడు 2'ను రూపొందించారు. ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.…

జక్కన్న – శేఖర్‌ కమ్ముల మధ్య తేడా ఇదే

ఇటీవల తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ఓటీటీ ప్రేక్షకుల కోసం మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ఎప్పుడూ సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉండే ఆయన తాజా వెబ్ సిరీస్ 'హోం టౌన్', ఈ…

కార్గిల్ యుద్ధం, “ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్” వెబ్ సిరీస్

దేశ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టంగా నిలిచిన కార్గిల్ యుద్ధం ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో తెరపైకి రాబోతుంది. భారత-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఘోర యుద్ధం, భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి…