Posted inTelugu News
శేఖర్ మాస్టర్ స్టెప్స్: రొమాంటిక్ లేదా వివాదాస్పద?
గత దశాబ్దంలో తెలుగు సినిమాలలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. దివంగత రాకేష్ మాస్టర్ వద్ద శిష్యుడిగా పనిచేసిన శేఖర్, తర్వాత తన స్వంత ప్రయత్నాలతో ఎన్నో అవకాశాలు సొంతం చేసుకుని స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవికి…