Posted inTelugu News
లోకేష్ LCU హైప్‌ను కిల్ చేస్తున్నాడా?
‘విక్రమ్’ సినిమాతో ఇండియన్ స్క్రీన్‌లో కొత్త చరిత్ర సృష్టించిన దర్శకుడు లోకేష్ కనకరాజు. అప్పటివరకు కేవలం హాలీవుడ్, బాలీవుడ్‌కు పరిమితం అయిన సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌ను మన నేటివిటీకి తగ్గిస్తూ LCU (Lokesh Cinematic Universe)గా పరిచయం చేశాడు. కమల్ హాసన్,…