Posted inTelugu News
త్రిష 100 కోట్ల క్లబ్ దిశగా సూపర్ జెర్నీ
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రెండున్నర దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష, తన సుదీర్ఘ కెరీర్‌లో భారీగా ఆస్తులు కూడగట్టింది. జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం, ప్రస్తుతం త్రిష నికర ఆస్తుల విలువ సుమారుగా రూ.90 కోట్లుగా అంచనా వేయబడింది.…