Posted inTelugu News
ఇన్నేళ్ల అనంతరం మళ్లీ కలిసిన త్రిషా-ఛార్మి
సౌత్ సినిమాల్ని రెండు దశాబ్దాల పాటు తన నటనతో మాయ చేసిన త్రిషా ఇప్పటికీ అగ్ర నాయికగా రాణిస్తోంది. మరోవైపు, ఆమె సన్నిహిత స్నేహితురాలు ఛార్మి కౌర్ నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నా, వారి మధ్య ఉన్న…