Posted inTelugu News
రజనీ–కమల్ క్రేజీ ప్రాజెక్ట్‌కు కొత్త డైరెక్టర్‌పై సంచలన చర్చ
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే Thalaivar 173 ప్రాజెక్ట్‌కు సినీ వర్గాల్లో, అభిమానుల్లో అపారమైన క్రేజ్ నెలకొంది. ఇండస్ట్రీలో చాలా అరుదుగా కనిపించే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండటం సహజమే. ఇప్పటికే…