థియేటర్ బంద్ వివాదంపై క్లారిటీ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయాయి. షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు…