వాయుపుత్ర: చందూ మొండేటి యానిమేషన్ విజన్

టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి క్రేజ్ అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా ఆయన “తండేల్” మూవీతో మంచి హిట్ సాధించిన తర్వాత, ఇప్పుడు సోషల్ ఫాంటసీ జోనర్‌లో యానిమేషన్ మూవీ వాయుపుత్రను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ…