Posted inTelugu News
నాన్న, నువ్వు చనిపోతావా … దాడి తర్వాత సైఫ్ మొదటి స్పందన
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి దుండగుడు కత్తితో దాడి చేయడం అందరినీ షాక్కు గురిచేసింది. తన పిల్లల రక్షణ కోసం సైఫ్ ప్రాణాలకు తెగించి పోరాడాడు. దుండగుడి చేతిలో కత్తి…