Posted inTelugu News
నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూత – బాలీవుడ్లో శోకసంద్రం
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ శుక్రవారం కన్నుమూశారు. 83 ఏళ్ల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1960-70 దశకాల్లో దేబ్ ముఖర్జీ…