ధర్మేంద్ర వేదనలో హేమమాలిని హృదయవిదారకం స్పందన

లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమా పరిశ్రమ ఒక అతి పెద్ద లోటును అనుభవిస్తోంది. కోట్లాది అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఆయన ఇక లేరు అనే నిజాన్ని గ్రహించడం కష్టమే. ముఖ్యంగా ఆయన సతీమణి, నటి హేమమాలిని గారికి…