Posted inTelugu News
ఏఎన్ఆర్ బయోపిక్: నాగార్జున సవాళ్లు
తెలుగు చిత్రసీమకు రెండు కీలకమైన స్తంభాలుగా నిలిచిన లెజెండరీ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఇప్పటి తరానికి వీరి గొప్పదనాన్ని చూపగల గొప్ప మార్గం అంటే బయోపిక్ మాత్రమే. గతంలో ఎన్టీఆర్ జీవిత కథను తనయుడు బాలకృష్ణ తెరకెక్కించినా, థియేటర్లో ఆశించిన విజయాన్ని…