Posted inTelugu News
నేచురల్ స్టార్ ని లైన్ లో పెడుతోన్న క్లాసిక్ డైరెక్టర్
నేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నట్టే ఫీల్ అవుతోంది. దసరా నుంచి వరుసగా అన్ని చిత్రాలు విజయాన్ని సాధించాయి. హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ ది…