మళ్లీ టాలీవుడ్ వైపు పూజా హెగ్డే… నాని–సుజీత్ కాంబినేషన్‌తో రీ ఎంట్రీ?

తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుట్టబొమ్మ అంటూ లక్షలాది మంది అభిమానుల మనసులు గెలిచిన పూజా, ఒక దశలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆమె తెలుగులో కనిపించకపోవడం…