Posted inTelugu News
‘మ్యాడ్ స్క్వేర్’ విజయం – దర్శక నిర్మాతల ధీమా!
'మ్యాడ్' సినిమాకు సీక్వెల్గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సక్సెస్తో నిర్మాత నాగవంశీ కూడా తన ధీమాను వ్యక్తం చేశారు. తన సినిమాను ఎవరూ ప్రమోట్ చేయకపోయినా, తానే ప్రచారం చేసుకుని రిలీజ్ చేసుకోగలనంటూ…