Posted inTelugu News
ఓటీటీలోకి కాదు… థియేటర్‌కే మొదటి అడుగు!
ఇది ఓటీటీ యుగంలోనే థియేటర్ పునర్జన్మకు నాంది పలికేలా ఉంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తీసుకున్న తాజా నిర్ణయం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అతను హీరోగా నటించిన సితారే జమీన్ పర్ చిత్రాన్ని ఓటీటీకి అమ్మకుండా ముందుగా థియేటర్లలో…