Posted inTelugu News
లక్ష పుస్తకాల సీక్రెట్ చెప్పేసిన పవర్ స్టార్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పుస్తకాల పట్ల ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖాళీ సమయం దొరికితే, ఆ సమయాన్ని పుస్తకాలతోనే గడుపుతారు. ఇంట్లో ఉన్నా, ఆన్-సెట్ లో ఉన్నా, పవన్ కళ్యాణ్ పుస్తకాల ద్వారా తన…