హరిహర వీరమల్లు టికెట్ రేట్లపై భారీ హైప్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమallu టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం చివరకు జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. మెగా అభిమానులతో…