Posted inTelugu News
హరిహర వీరమల్లు పంజా – రిలీజ్ కౌంట్‌డౌన్ మధ్య చిక్కులు కొనసాగుతూనే!
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది. విడుదలకు ఇంకా 29 రోజులు మాత్రమే ఉన్న ఈ సమయానికి, సినిమాతో పాటు పవన్ వ్యక్తిగత, రాజకీయ జీవితం కూడా ఒత్తిడికి…