Posted inTelugu News
ఆయన లేకుండా సినిమా చేయలేదు, ఇకముందూ చేయను!
"ఆర్య" సినిమాతో తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయమైన సుకుమార్, కొద్ది కాలంలోనే టాలీవుడ్లో టాప్ క్రియేటివ్ డైరెక్టర్గా నిలిచిపోయాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతగా విజయవంతం అయ్యాయోకానీ, ప్రతి చిత్రానికి ఉండే ప్రత్యేక గౌరవం ఎప్పుడూ నిలిచిపోయేలా ఉంటుంది. తన…